మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ యావపూర్‌లో లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి
★ రామాయంపేటలో ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు
★ రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు
★ కట్కూర్‌లో మొక్కజొన్నకొనుగోలు కేంద్రాలు ప్రారంభం