మిలాద్ జూలూస్ ఏర్పాట్లపై సౌత్ జోన్ డీసీపీ సమీక్ష

మిలాద్ జూలూస్ ఏర్పాట్లపై సౌత్ జోన్ డీసీపీ సమీక్ష

HYD: మిలాద్ జూలూస్ ఏర్పాట్లపై సౌత్ జోన్ డీసీపీ భుదువరం సమీక్ష నిర్వహించారు. కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు సమావేశం అయ్యారు. జూలూస్‌లో డీజేలపై కఠిన నిషేధం ఉందన్నారు. బైక్ స్టంట్స్, సైలెన్సర్ తొలగింపుపై కట్టడి ఉంటుందన్నారు. నిర్ణీత మార్గంలోనే జూలూస్ కొనసాగాలని చెప్పారు. వాలంటీర్లకు టోపీలు, టీ-షర్టులు పంపిణీ చేశారు.