హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
విజయనగరం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్ రాయ్‌ను శనివారం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణాను కళ్లెం వేయాలని చెప్పారు.