పాపన్న గౌడ్ జయంతికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

పాపన్న గౌడ్ జయంతికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

RR: సర్దార్ పాపన్న గౌడ్ 375వ జయంతిని పురస్కరించుకొని షాద్‌నగర్ పట్టణంలోని చౌరస్తాలో రేపు జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను పాపన్న గౌడ్ యువజన సంఘం సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గౌడ కులస్తుల అభివృద్ధికి నా వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందన్నారు.