సీపీఐ జిల్లా మహాసభల్లో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి

సీపీఐ జిల్లా మహాసభల్లో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి

ATP: అనంతపురంలో జరుగుతున్న సీపీఐ జిల్లా 25వ మహాసభల రెండో రోజు సమావేశాల్లో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి పాల్గొని ప్రసంగించారు. యువత హక్కులు, విద్యా సమస్యలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై చర్చిస్తూ, విద్యార్థి ఉద్యమం బలోపేతం కావాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. సభలో సీపీఐ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు హాజరై చర్చలను కొనసాగించారు.