VIDEO: శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం.. కార్మికుల ఆందోళన

VIDEO: శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం.. కార్మికుల ఆందోళన

WGL: నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ డిపోలో నేడు ఆత్యాయత్నానికి పాల్పడిన శంకర్ గౌడ్ ఘటనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా డిపో ముందు ప్రధాన రహదారిపై ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించి సమ్మెను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.