నేడు ఉచిత వైద్య నేత్ర శిబిరం
PPM: ప్రజలకంటి చూపు పరిరక్షణకు పార్వతీపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో మెయిన్ రోడ్‌లో వున్న పార్వతీపురం లయన్స్ క్లబ్ ఆవరణలో గురువారం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరంలో నేత్ర పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రజలు పాల్గొనాలని కోరారు.