అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు

NDL: బనగానపల్లె పట్టణంలోని పాత బస్టాండ్‌లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఇవాళ అధికారులు కూల్చివేశారు. ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను కూల్చి వేసిన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరిశీలించారు. ఉచిత వాటర్ ప్లాంట్‌ను అధికారులు అన్యాయంగా కూల్చివేశారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.