VIDEO: సతీష్ మృతదేహాన్ని పరిశీలించిన డీఐజీ
ATP: తాడిపత్రిలో రైల్వే సీఐ సతీష్ కుమార్ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. అనంతపురం డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తిరుమల పరకామణి అక్రమాల కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సతీష్ కుమార్‌ది హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.