ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జూరాలకు చేరుతున్న 1,19,462 క్యూసెక్కుల వరద విడుదల
➢ వంగూర్‌లో బైక్‌పై నుంచి జారిపడి మహిళ మృతి
➢ జోగులాంబ రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
➢ గద్వాలలో కేటీఆర్ పర్యటన రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
➢ హన్వాడ మండల కేంద్రంలో రైతులకు తప్పని యూరియా కష్టాలు