హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

NLG: డబ్బుల కోసం వ్యక్తిని హత్య చేసిన ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు పడిందని పోలీసులు తెలిపారు. బొమ్మలరామారం మండల పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో డబ్బు కోసం వ్యక్తిని హత్య చేసిన కరీంనగర్ జిల్లా ధర్మారంకు చెందిన గుడికందుల శ్రీనివాస్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన గుడికందుల శ్రీధర్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.65 వేలు జరిమాన విధించారు.