రేపటి నుంచి వార్డు సభలు

రేపటి నుంచి వార్డు సభలు

MBNR: ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించే వార్డు సభలు, గ్రామసభలు విజయవంతం అయ్యేందుకు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాకు చెందిన అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్డు గ్రామ సభ నిర్వహణ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.