ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SRCL: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలోని రిజర్వాయర్‌లో ఉచిత చేప పిల్లలను పంపిణీ కార్యక్రమాన్ని మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ పాల్గొన్నారు.