VIDEO: ఈ దారి మీదుగా ప్రయాణం నరక ప్రాయం

VIDEO: ఈ దారి మీదుగా ప్రయాణం నరక ప్రాయం

MBNR: నగర పురపాలక పరిధిలోని 35వ వార్డు న్యూ మోతి నగర్ ప్రాంతానికి వెళ్లాలంటే ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్ మీదుగా మోతి నగర్ వెళ్లేందుకు మోకాళ్ళ లోతు నిలిచిన నీటిలో ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.