అట్లీ మూవీ కోసం సిద్ధమవుతున్న బన్నీ

అట్లీ మూవీ కోసం సిద్ధమవుతున్న బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో దర్శకుడు అట్లీ ఓ మూవీని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం బన్నీ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుండగా.. బన్నీ న్యూలుక్ బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.