ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

JN: పాలకుర్తి (M) వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. ధర్మపురం పరిధిలోని ఆలయ భూమిని ఆక్రమించి కొందరు వ్యక్తులు ఇళ్లు నిర్మిస్తుండటంతో అధికారులు పోలీసులతో కలిసి రంగంలోకి దిగారు.నిర్మాణంలో ఉన్న గోడలను కూల్చివేసి, ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.