ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

TPT: జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగు సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం) ITEP ( శాస్త్రి, BA, B.Ed) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం వెల్లడించింది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ మార్చి 10.