VIDEO: 'గడచిన 78 గంటల్లో భారీ వర్షాలు'

VIDEO: 'గడచిన 78 గంటల్లో భారీ వర్షాలు'

MDK: జిల్లాలో గడచిన 78 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న తూప్రాన్ సమీపంలోని హల్దీ వాగును కలెక్టర్ సందర్శించారు. జిల్లాలో 90% చెరువులు నిండినట్లు వివరించారు. కాజ్ వే మీదుగా వెళ్లే నీరు తగ్గేవరకు ప్రజలను అనుమతించవద్దని అధికారులకు సూచించారు.