హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశాం: జైశంకర్

హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశాం: జైశంకర్

గల్ఫ్ దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయని కేంద్రమంత్రి జైశంకర్ తెలిపారు. భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశామని, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. గల్ఫ్ దేశాలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని చెప్పారు. భారత్ రావాలనుకునే వారి కోసం విమాన సర్వాసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.