మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బలిగెరలో బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి
★ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 1800 కోట్లు నిధులు మంజూరు
★ టైగర్ రిజర్వ్‌లో పెరుగుతున్న పులుల సంఖ్య
★ నారాయణపేటలో తల్లి మందలించిందని గొర్రెల కాపరి ఆత్మహత్య