కోర్టు జాబు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

MBNR: రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులలో ఉన్న ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1,108 పోస్టులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లా కోర్టులో 8 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది. ఆఫీస్ సబార్డినేట్- 8 పోస్టులను త్వరలో ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు.