'మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు'

'మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు'

MHBD: ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 16 వార్డులకు గాను 16 వార్డులు గెలుచుకోవడంతో పాటు ఛైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్న తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈరోజు కాంగ్రెస్ మంత్రులు పర్యటించనున్నారు.