బ్రిడ్జి నిండిపోవడంతో ప్రయాణికుల రాకపోకలు బంద్

VZM: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిపోయింది చందంగా తయారు అయ్యింది. పైకప్పు వేస్తే కష్టాలు తొలగి పోతాయని అనుకున్నారు. ఇవాళ కురిసిన వర్షానికి కొత్తవలస అండర్ బ్రిడ్జి పూర్తిగా నిండిపోయింది. దీంతో ద్విచక్ర వాహనాలు మొరాయించడంతో వాహనదారులు నానాపాట్లు పడ్డారు. వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని రైల్వే అధికారులను ప్రజలు కోరుతున్నారు.