VIDEO: జిల్లా పరిషత్ సమావేశంలో అభివృద్ధిపై కార్యచరణ

VIDEO: జిల్లా పరిషత్ సమావేశంలో అభివృద్ధిపై కార్యచరణ

ELR: ఉమ్మడి ప.గో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలు, సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్, గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, జిల్లా పరిషత్ సీఈవో శ్రీహరి పాల్గొన్నారు.