జిల్లాలో శివుని ప్రతిమతో కొత్త శోభ

జిల్లాలో శివుని ప్రతిమతో కొత్త శోభ

NZB: ఇందూరు కంఠాభరణంగా విరాజిల్లుతున్న నీల కంఠేశ్వర ఆలయ ప్రాంగణం కొత్త శోభ సంతరించుకుంది. ఆలయం ముందు మహాదేవుని ప్రతిమ ఏర్పాటు చేశారు. పరమ శివుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ వైపు వెళ్లే వారు వాహనదారులు సైతం నీల కంఠ నమో నమః అంటూ నమస్కరిస్తున్నారు.