చెరువు ముందు తండాలో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ

చెరువు ముందు తండాలో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ

JN: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాయకీయ పరిస్థితులు రోజుకోరకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కొడకండ్ల మండలం చెరువు ముందు తండా గ్రామానికి చెందిన 100 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించారు.