VIDEO: 'విద్యార్థిని మృతిపై విచారణ జరిపించాలి'

VIDEO: 'విద్యార్థిని మృతిపై విచారణ జరిపించాలి'

KMM: ముదిగొండ మండలం వల్లభి ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని మృతిపై విచారణ జరిపించాలని PDSU జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించగా, ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.