నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

NLR: జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఇవాళ నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు జరగనుంది. సీఈవో శ్రీధర్రెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించానున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు.