సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
MDK: తూప్రాన్ మండలం నాగులపల్లికి చెందిన గంధం శ్రీశైలం యాదవ్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. అనారోగ్యంతో వైద్యం చేయించుకోగా, ఎంపీ రఘునందన్ రావు సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ. 60 వేలు మంజూరు కాగా, మండల బీజేపీ అధ్యక్షులు పిట్ల పోచయ్య ముదిరాజ్, మాజీ అధ్యక్షులు సిద్ధిరాములు యాదవ్ అందజేశారు.