కొత్తపల్లి వెల్ఫేర్ సొసైటీ చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కొత్తపల్లి వెల్ఫేర్ సొసైటీ చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండలం గంగన్నపేట్‌లో కొత్తపల్లి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలివేంద్రాన్ని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవిలో ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బంది పడతారని, స్వచ్ఛందంగా చలి వేంద్రాలు ఏర్పాటు చేసి వేసవిలో ప్రజలకు సేవ చేయడం సమాజంలో హర్షణీయం అన్నారు.