VIDEO: అకాల వర్షాలకు.. తడిసి మొలకెత్తిన వరి ధాన్యం

VIDEO: అకాల వర్షాలకు.. తడిసి మొలకెత్తిన వరి ధాన్యం

WGL: అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పర్వతగిరి మండలం రావూరు పరిసర ప్రాంత రైతులు వరి ధాన్యం కోసి గత వారం రోజులుగా ఆరబెట్టుకుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు పరదాలు కప్పి ఉంచినా నీళ్లు లోపలికి వెళ్లిపోవడంతో వరి ధాన్యానికి మొలకలు రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనడానికి ఎవరు ముందుకు రావడంలేదని రైతు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు.