VIDEO: మరోసారి సింగర్ అవతారం ఎత్తిన కేంద్రమంత్రి

VIDEO: మరోసారి సింగర్ అవతారం ఎత్తిన కేంద్రమంత్రి

KNR: కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సింగర్ అవతారం ఎత్తారు. RSS శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 'గళమెత్తి పాడాలి.. ఇది సంఘ గీతం' అంటూ రచించిన ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. శ్రీ రామ నవమి సందర్భంగా ఇవాళ పూర్తి పాటను విడుదల చేయనున్నారు. కాగా బండి సంజయ్ గతంలో కూడా పాట పాడిన విషయం తెలిసిందే.