కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ బద్వేల్‌లో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుధా
☞ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
☞ అటవీ మార్గంలో తిరుమల యాత్రకు అనుమతి లేదు: అటవీ శాఖ అధికారులు
☞ అండర్-14 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన ప్రొద్దుటూరు విద్యార్థి