హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా ఉద్యోగోన్నతులు

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా ఉద్యోగోన్నతులు

GNTR: హెడ్ కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందిన ఆరుగురు అధికారులను ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపిక అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ వీరికి అభినందనలు తెలియజేసి, తమ అనుభవం, తెలివితేటలను వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఉద్యోగోన్నతి అనేది ఒక గౌరవమని తెలియజేశారు.