ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ

ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ

ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో మోదీ సమావేశం అయ్యారు. భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యానికి ఐదు సంవత్సరాలు రక్షణ, ఖనిజాలు, వాణిజ్యం, పెట్టుబడి సహా పలు రంగాల్లో పురోగతిపై చర్చించినట్లు మోదీ వెల్లడించారు.