'పాలకొండ‌ను శ్రీకాకుళం జిల్లాలో కలపాలి'

'పాలకొండ‌ను శ్రీకాకుళం జిల్లాలో కలపాలి'

SKLM: పాలకొండ‌ను శ్రీకాకుళం జిల్లాలో కలపాలని సాధన సమితి జిల్లా అధ్యక్షులు చౌదరి నాయుడు, అప్పలనాయుడు కోరారు. మంగళవారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు‌తో కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాల పునర్విభజన జరిగిన నష్టాన్ని పూర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని, మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి తీసుకెళ్తానని కేంద్రమంత్రి అన్నారు.