20 సూత్రాల పథకాల అమలుపై సమీక్ష

20 సూత్రాల పథకాల అమలుపై సమీక్ష

VSP: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ 20 సూత్రాల పథకాల అమలుపై ఫిబ్రవరి 6న కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 20 పాయింట్ల కార్యక్రమాల ఛైర్మన్ లంకా దినకర్ హాజరవుతారని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. కావున అధికారులుపక్కా సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.