పరవళ్లు తొక్కుతున్న పెన్నానది

పరవళ్లు తొక్కుతున్న పెన్నానది

KDP: ఖజీపేట (M) ఆంజనేయపురం సమీప పెన్నా నదిలో నీటి ప్రవాహ ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి విడుదలైన వరద నీరు దీనికి కారణం. పెన్నాలో నీటి ప్రవాహం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయారు. అయితే,నది పరివాహక ప్రాంతంలో వరి కోతలు పూర్తవడంతో రైతులు నష్టం నుంచి బయటపడ్డారు.