బాలుర హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన,ఎస్సీ బాలుర హాస్టల్‌ను మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ గారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్, కిచెన్, త్రాగునీటిని, టాయిలెట్, తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న ఫుడ్ మెను ప్రకారం ఫుడ్ అందిస్తున్నారా విద్యార్థులను ఆరా తీశారు