చర్చకు సిద్ధమా జగన్..?

చర్చకు సిద్ధమా జగన్..?

చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యం అని సీఎం జగన్ చేసిన ఆరోపణలు టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవతోటి నాగరాజు ఉండవల్లిలో అన్నా క్యాంటీన్ చూపిస్తూ బాబు పాలనలో అభివృద్ధి కనిపించడం లేదా జగన్ అని విమర్శించారు. పేదవాడి కడుపు నింపాలని బాబు నిర్మించిన అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసిన జగన్ అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.