' మెనూ ప్రకారం భోజనాలు పెట్టకపోతే చర్యలు'

' మెనూ ప్రకారం భోజనాలు పెట్టకపోతే చర్యలు'

NDL: పాములపాడు మండల కేంద్రంలో ఉన్న బాలికల వసతి గృహాన్ని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఇవాళ తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజన వసతులు కల్పించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు తెలియచేస్తామన్నారు. భోజనం, కూరగాయలు పరిశీలించి, జీరా రైస్‌లో జీలకర్ర తప్ప మరేమీ లేదని విమర్శించారు.