మున్సిపాలిటీగా గొల్లప్రోలు.. జనసేన సంబరాలు

మున్సిపాలిటీగా గొల్లప్రోలు.. జనసేన సంబరాలు

KKD: Dy.Cm పవన్ చొరవతో గొల్లప్రోలు నగర పంచాయతీకి గ్రేడ్ 3 మున్సిపాలిటీగా హోదా లభించిందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి తెలిపారు. గొల్లప్రోలు పట్టణం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ చిత్రపటాలకు ఈ సందర్భంగా జనసేన నాయకులు పాలాభిషేకం చేశారు.