'మున్నూరు కాపుల అభ్యున్నతికి పాటుపడతాం'

'మున్నూరు కాపుల అభ్యున్నతికి పాటుపడతాం'

SRCL: మున్నూరు కాపుల అభ్యున్నతికి పాటుపడతాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని ఆ సంఘం భవనంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని సంఘం సభ్యుల సభ్యత్వ నమోదును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవయ్య మాట్లాడుతూ.. మున్నూరుకాపులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.