@1PM పోలింగ్ శాతం ఎంతంటే..?

@1PM  పోలింగ్ శాతం ఎంతంటే..?

KMM: మధిర మున్సిపాలిటీలో 'పుర పోరు' హోరాహోరీగా సాగుతోంది. బుధవారం జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి పట్టణంలోని 22 వార్డుల్లో కలిపి 51.76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 13,292 మంది ఓటర్లు ఇప్పటివరకు ఓటు వేశారు.