'శరవేగంగా రోడ్ల నిర్మాణ పనులు'

'శరవేగంగా రోడ్ల నిర్మాణ పనులు'

W.G: తణుకు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే రాధాకృష్ణ గురువారం అన్నారు. హనుమాజీపాలెం హ కంతేరు వయా పెద్దిరెడ్డిపాలెంకు రూ.45 లక్షలు, ఇరగవరం మండలం రేలంగి గ్రామం శివారు చొక్కా వారి తోటకు రూ. 30 లక్షలు, తణుకు మండలం ఎర్రనీలిగుంట - వరిఘేడుకు రూ. 65 లక్షలు కేటాయించామన్నారు.