MBUపై తల్లిదండ్రుల ఆరోపణలు ఇవీ..!

MBUపై తల్లిదండ్రుల ఆరోపణలు ఇవీ..!

మోహన్ బాబు యూనివర్సిటీపై విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై ఉన్నత విద్యా కమిషన్ విచారించి నివేదిక ఇచ్చింది. ఆరోపణలు ఇవే.. 1.భారీగా ట్యూషన్, బిల్డింగ్ ఫీజులు వసూళ్లు 2. బలవంతంగా యూనిఫాం కొనుగోలు చేయించడం 3. డే స్కాల్కర్స్ కూడా మెస్‌లో భోజనం చేయాలనడం 4.యూనివర్సిటీలో బౌన్సర్లు పెట్టి భయపెట్టడం 5. అనుభవం, అర్హత లేని లెక్చరర్లను నియమించడం.