విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఇందిరమ్మ

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె మండలం పాతపాడు గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బీసీ ఇందిరమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె స్వామి వారిని దర్శించుకున్నారు.