శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

E.G: రాజానగరం మండలం పల్ల కడియం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటి వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అమ్మవారి ఆలయానికి రూ.లక్ష విరాళం ఆలయ కమిటి సభ్యులకు అందజేశారు.