నేడు CBI విచారణకు విజయ్
TVK అధినేత విజయ్‌కి మళ్లీ సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై CBI స్పెషల్ ఫోకస్ పెట్టింది. కరూర్‌లో జన సమీకరణపై CBI.. విజయ్‌ని ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ కేసులో విజయ్‌ని రెండుసార్లు ప్రశ్నించింది. అయితే తొక్కిసలాటకు తమ పార్టీ కారణం కాదని విజయ్ ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే.