సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NTR: పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడలోని కార్యాలయంలో రూ.8,86,387 విలువైన ఎల్‌వోసీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. వైద్య సహాయం కోసం ఐదుగురికి సీఎం సహాయ నిధి మంజూరైంది. ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.